Wednesday, February 7, 2024

Mahapranalu Telugu Chapter

 


మహాప్రాణాలు

"మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of consonantal sounds in Indian phonetics characterized by a strong or aspirated breath. The term is often used in the context of Sanskrit and other Indian languages to describe certain consonants that require an extra forceful exhalation of air when pronounced. In the context of the Telugu language, it can refer to a similar concept where certain letters are pronounced with more aspiration or breath than their counterparts. These sounds are significant in distinguishing word meanings and are a fundamental aspect of phonetic articulation in many Indian languages.

పై బొమ్మల గురించి మాట్లాడండి.
Talk about the above words.

Gautami Cycle Telugu Chapter

 


14. గౌతమి సైకిలు - Gautami cycle - Gautami bicycle

గౌతమి సైకిలు ఎక్కింది - Gautami cycle ekkindi - Gautami rode bicycle

టౌనుకు దౌరా వెళ్ళింది - townuku daura vellindi - went for a round to town

తోవలో టైరు పగిలింది - tovalo tire pagilindi - on the way tire burst

సైకిలు చైను ఊడింది - cycle chain oodindi - bicycle chain came off

గౌతమి సైకిలు ఆపింది - Gautami cycle aapindi - Gautami stopped the bicycle

దిక్కుతోచక నిలుచుంది - dikkutochaka niluchundi - stood clueless

మౌలాన చాచా వచ్చాడు - Maulana chacha vachchadu - Maulana uncle came

"ఏమైంది?” అని అడిగాడు - "Emaindi?" ani adigadu - asked "What happened?"

చైను, టైరు చూశాడు - chainu, tire choosadu - looked at chain, tire

రెంటిని బాగు చేశాడు - rentini bagu chesadu - fixed both

సైకిలు బాగై పోయింది - cycle bagai poyindi - bicycle became fine

రై రై మంటూ ఉరికింది - rai rai mantoo urikindi - went off saying "Yay, yay"


Note:
ekkindi/vellindi etc end in ‘ndi’ since the subject is female singular.
choosadu/adigadu end in ‘adu’ since the subject is male singular.

Diff between ‘ku’ and ‘nu’:
‘ku’ for indirect object.
‘nu’ for direct object.

### For "కు" (ku) - Dative Case


1. **Telugu:** నేను మిత్రుడికి పుస్తకం ఇచ్చాను.

   - **English:** I gave a book to my friend.

   - **Hindi:** मैंने अपने दोस्त को किताब दी।


2. **Telugu:** అమ్మ పిల్లలకు కథ చెప్పింది.

   - **English:** Mother told a story to the children.

   - **Hindi:** माँ ने बच्चों को कहानी सुनाई।


### For "ను" (nu) - Accusative Case


1. **Telugu:** నేను ఆపిల్‌ను తిన్నాను.

   - **English:** I ate an apple.

   - **Hindi:** मैंने एक सेब खाया।


2. **Telugu:** వాడు లేఖను చదివాడు.

   - **English:** He read the letter.

   - **Hindi:** उसने पत्र पढ़ा।




Golconda Fort Telugu Chapter

 



1. **గోలకొండ కోట** (Golakonda Kōṭa) - Golconda Fort

2. **పోదాంపద పోదాంపద** (Pōdāmpada Pōdāmpada) - Let's go, let's go

3. **గోలకొండ కోటకు** (Golakonda Kōṭaku) - To Golconda Fort

4. **గొప్పనైన కీర్తిగొన్న** (Goppanaina Kīrtigonna) - Having great fame

5. **గోలకొండ కోటకు** (Golakonda Kōṭaku) - To Golconda Fort

6. **కోటి కోటి గొంతుకలు** (Kōṭi Kōṭi Gontukalu) - Millions of voices

7. **కొనియాడే కోటకు** (Koniāḍē Kōṭaku) - Praising the fort

8. **సొగసునెంతొ దాచుకొన్న** (Sogasunento Dāchukonna) - Hiding so much beauty

9. **చోద్యమైన కోటకు** (Chōdyamaina Kōṭaku) - To the mysterious fort

10. **కోరికోరి శోకముతో** (Kōrikōri Śōkamutō) - With longing and sorrow

11. **కోపముతో రామదాసు** (Kōpamutō Rāmadāsu) - With anger, Ramadasu

12. **బ్రోవుమనుచు కీర్తనలను** (Brōvumanuchu Kīrtanalanu) - Begging through his hymns

13. **పొంగించిన చోటుకు** (Pongin̄cina Cōṭuku) - At the place that was filled


This translation reflects the lyrical and poetic nature of the original Telugu, expressing admiration for the historic Golconda Fort, evoking the emotions and historical context associated with it.


Mosquito - దోమ
Ink - సిరా
Hair - జుట్టు
Crocodile - మొసలి

Fill in the blanks:
(నది) లో(mein) (పడవ) ఉంది
(పడవ) ముందు(aage) (పక్షి) ఉంది
(పడవ) మీద(par) (కోతి) ఉంది
(పడవ) వెనుక(peeche) (మొసలి) ఉంది 


Gandipet Lake Telugu Chapter

 


12. గండిపేట చెరువు

గండిపేట చెరువు హైదరాబాదులో ఉంది. గండిపేట చెరువు దగ్గరలో ఓషియన్ పార్కు ఉంది. వేసవి సెలవులలో పిల్లలూ, పెద్దలూ ఆనందంగా గడపడానికి ఇక్కడికి వస్తారు. గండిపేట చెరువు దగ్గర అమ్మవారి గుడి ఉన్నది. ఆషాఢమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గండిపేట చెరువులాంటి పెద్ద పెద్ద చెరువులు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. గండిపేట చెరువులాంటి తాగునీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

Gaṇḍipēṭa ceruvu haidarābādulō undi. Gaṇḍipēṭa ceruvu daggaralō ōṣiyan pārku undi. Vēsavi selavulalō pillalū, peddalū ānandaṅgā(happily) gaḍapaḍāniki(to spend(time)) ikkaḍiki vastāru. Gaṇḍipēṭa ceruvu daggara am'mavāri guḍi unnadi. Āṣāḍhamāsanlō am'mavāriki bōnālu samarpistāru. Gaṇḍipēṭa ceruvulāṇṭi pedda pedda ceruvulu telaṅgāṇalō ennō(bahut) unnāyi. Gaṇḍipēṭa ceruvulāṇṭi tāgunīṭi(drinking water) vanarulanu(resources) kaluṣitaṁ kākuṇḍā(se) kāpāḍukōvāli(bachana chahiye).

12. गांडीपेट तालाब

गांधीपेट तालाब हैदराबाद में स्थित है। गांडीपेट तालाब के पास एक समुद्री पार्क है। गर्मी की छुट्टियों में यहां बच्चे और बड़े दोनों मौज-मस्ती करने आते हैं। अम्मावरी गुड़ी गांधीपेट तालाब के पास स्थित है। ashadh mas में अम्मा को bonalu दिया जाता है। तेलंगाना में गांडीपेट तालाब जैसे कई बड़े तालाब हैं। गांधीपेट तालाब जैसे पेयजल स्रोतों को प्रदूषण से बचाया जाना चाहिए।

పై అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
Pai akṣarālatō ērpaḍē padālu rāyaṇḍi.

उपरोक्त अक्षरों से बने शब्द लिखिए।

కుందేలు, తాబేలుకు మధ్య పరుగుపందెం జరుగుతున్నది. కుందేలు, తాబేలు ఏమి మాట్లాడుకుంటున్నాయో ఊహించి సంభాషణలు చెప్పండి.
Kundēlu, tābēluku madhya parugupandeṁ jarugutunnadi. Kundēlu, tābēlu ēmi māṭlāḍukuṇṭunnāyō ūhin̄ci sambhāṣaṇalu ceppaṇḍi.


खरगोश और कछुए के बीच दौड़ चल रही है. अनुमान लगाएं कि खरगोश और कछुआ किस बारे में बात कर रहे हैं और संवाद कहें।

Tuesday, February 6, 2024

Musi Nadi Telugu Chapter

 


అందమైన మూసీ 

నది వన్నెతెచ్చె 

ఒకనాడు ఒంపులతో 

సొంపులతో ముచ్చటైన 

మలుపులతో గలగలమను 

పరుగులతో అలలతోని 

ఓలలాడె మురికినీరు 

చెత్తచేరి కలుషితమయె 

ఈనాడు  


Andamaina mūsī nadi vannetecce okanāḍu ompulatō sompulatō muccaṭaina malupulatō galagalamanu parugulatō alalatōni ōlalāḍe murikinīru cettacēri kaluṣitamaye īnāḍu

ఔదార్యం చూపి మనము.  

మూసీనది నాదరించి . 

మురికినంత తొలగించి ఔరా! అనిపించుదాం


Audāryaṁ cūpi manamu. Mūsīnadi nādarin̄ci. Murikinanta tolagin̄ci aurā! Anipin̄cudāṁ


One day, the beautiful Musi River brought color With its curves and charms, with delightful twists, With its rushing gurgles and playful waves, it danced, But today, polluted with dirty water and trash, it has become tainted. Let's show generosity, embrace the Musi River, Remove all the filth, And make it exclaim, "Wow!" This translation attempts to capture the essence and emotional tone of the original Telugu poem, conveying the transformation of the Musi River from a source of beauty and joy to one of pollution and neglect, and the call to restore its splendor.

Translating the poem word by word from Telugu to English:


అందమైన - Beautiful

మూసీ - Musi (name of a river)

నది - River

వన్నెతెచ్చె - Brought color

ఒకనాడు - One day

ఒంపులతో - With curves

సొంపులతో - With charm

ముచ్చటైన - Delightful

మలుపులతో - With twists

గలగలమను - Gurgling

పరుగులతో - With runs

అలలతోని - With waves

ఓలలాడె - Danced

మురికినీరు - Dirty water

చెత్తచేరి - Garbage joined

కలుషితమయె - Became polluted

ఈనాడు - Today


ఔదార్యం - Generosity

చూపి - Showing

మనము - We

మూసీనది - Musi River

నాదరించి - Embrace

మురికినంత - All the filth

తొలగించి - Removing

ఔరా! - Wow!

అనిపించుదాం - Let's make it say


This word-by-word translation may not fully convey the poetic nuances and flow of the original Telugu, but it provides a direct understanding of each term used in the poem.


గీ, టి , సి , చి , మీ , తి , సీ , వి , చీ 

అర_(టి) - banana

సం_ (చి) - bag
(తి)_నడం - eating - khana
(మీ)_రు - aap(hindi)
(గీ)_త - Geeta

ఆ(వి)రి - Steam 

ఉ(సి)రికయ - Amla fruit

(చీ)కటి - darkness

ర(సీ)దు - receipt


మామిడి పండును తినాలని చీమకు ఆశ
Māmiḍi paṇḍunu tinālani cīmaku āśa
चींटी को आम खाने की आशा है

బడి దేవాలయం వంటిది.
Baḍi dēvālayaṁ vaṇṭidi.

विद्यालय एक मंदिर के समान होता है।

జింక కాకి కలిసి ఉంటాయి
Jiṅka kāki kalisi uṇṭāyi

हिरण और कौआ एक साथ हैं


Grape fruit - Anguru Pandu - Telugu Chapter - Fox and sour grapes

 


10. అంగూరు పండు

ఒక అడవిలో ఒక నక్క అంగూరు పండు తినాలని అనుకున్నది.
Oka aḍavilō oka nakka aṅgūru paṇḍu tinālani anukunnadi.
एक जंगल में एक लोमड़ी अंगूर खाना चाहती थी।

ఎక్కడెక్కడో తిరిగింది.
Ekkaḍekkaḍō tirigindi.
Yahan wahan ghoom rahi thi.

ఐదారు తోటలు చూసింది.
Aidāru tōṭalu cūsindi.
Paanch bagiche dekhe.

చివరకు అంగూరు తోటకు పోయింది.
Civaraku aṅgūru tōṭaku pōyindi.
अंततः अंगूर के बाग में गया।

అంగూరులను చూసింది.
Aṅgūrulanu cūsindi.
अंगूर देखा.

పండ్ల కోసం ఉరికింది.
Paṇḍla kōsaṁ urikindi.
Was Hungry for fruits.

అంగూరు పండ్లను అందుకుందామని ఎగిరింది.
Aṅgūru paṇḍlanu andukundāmani egirindi.
वह अंगूर लेने के लिए उड़ी।

ఎంత ఎగిరినా ఒక్క అంగూరు పండు కూడా అందలేదు.
Enta egirinā okka aṅgūru paṇḍu kūḍā andalēdu.

मैं कितना भी उड़ूँ, मुझे एक भी अंगूर नहीं मिला।

ఏడుపు వచ్చింది.
Ēḍupu vaccindi

Rona Aaya.

"అంగూరు పండు పులుపు" అనుకుని వెనుకకు తిరిగింది.
"Aṅgūru paṇḍu pulupu" anukuni venukaku tirigindi.
"अंगूर खट्टा है" उसने सोचा और पीछे मुड़ गई।

ఇంతలో ఒక ఉడుత అంగూరు పండ్లను కిందికి వేసింది.
Intalō oka uḍuta aṅgūru paṇḍlanu kindiki vēsindi.

इसी बीच एक गिलहरी ने अंगूर गिरा दिये।

నక్క ఆ అంగూరు పండ్లను తిన్నది.
Nakka ā aṅgūru paṇḍlanu tinnadi.

लोमड़ी ने अंगूर खाये।

"అంగూరు పండు ఎంతో పసందు" అనుకుంటూ ఇంటికి పోయింది.
"Aṅgūru paṇḍu entō pasandu" anukuṇṭū iṇṭiki pōyindi.

"अंगूर फल बहुत स्वादिष्ट होता है" यह सोचते हुए वह घर चली गई।

Hamsa Telugu Chapter

 ఆకసాన హంస  ఒకటి ఎగురుతున్నది

వేటగాడి బాణానికి గాయపడినది

రక్షణకై అటూఇటూ చూడసాగెను,

గౌతముడు ఆ హంసను చేరదీసెను

గాయంపై ఔషధంతో పూత పూసెను

తళతళమని  హంస కళ్ళు మెరిసిపోయెను


Ākasāna hansa okaṭi egurutunnadi vēṭagāḍi bāṇāniki gāyapaḍinadi rakṣaṇakai aṭū'iṭū cūḍasāgenu, gautamuḍu ā hansanu cēradīsenu gāyampai auṣadhantō pūta pūsenu taḷataḷamani hansa kaḷḷu merisipōyenu

एक हंस उड़ रहा था 

एक शिकारी के तीर से घायल

सुरक्षा के लिए चारों ओर देख रहे था ,

गौतम हंस के पास पहुँचे

घाव पर दवा का लेप लगाया

हंस की आँखें चमक उठीं



వినండి - మాట్లాడండి

అ) పక్కనున్న బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు?

ఆ) మనం ఎవరెవరికి ఎలాంటి సహాయం చేయవచ్చో చెప్పండి.

II

చదువండి

అ) పాఠంలో 'హ, స, ష, ళ, ణ, క్ష' అక్షరాలకు '' చుట్టండి.

ఆ) కింది పదాలను చదువండి. గడిలో ఉన్న అక్షరాన్ని పదాలలో గుర్తించి ' ' చుట్టండి.

1) హలం, హంస, హతం, హరం

2) సహజం, సరళ, సహనం, సమత

3) చషకం, షడంగం, షండం

4) కళ, తళతళ, గళం, దళం

5) క్షమ, అక్షరం, పక్షం, రక్ష






ఇ) కింది పదాలను చదువండి.

అహం

హలం

హంస

కలహం

దహనం

హవనం

సంత

సమంత

సంపద

๕๐

సకలం

సరళ

సవరం

సహనం

లక్ష

చషకం

షండం

ఆంక్ష

కళంకం

గరళం

దక్షత

రక్షణ

షడంగం

అరణం



Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...