Wednesday, January 16, 2019

badiki podam/illu/Tota

Learning Telugu - Telangana Board - Grade 1 - Page 15/16/18

Page 15
---------
4) బడికి పోదాం

పోదాం పోదాం మన బడికి.
రోజూ పోదాం మన బడికి.
చదువుల కోసం మన బడికి.
ఆటలు కోసం మన బడికి.
పాటల కోసం మన బడికి.
కమ్మని కథలకు మన బడికి.
బొమ్మలు గీయగ మన బడికి.
నలుగురు మెచ్చగ మన బడికి.
పోదాం పోదాం మన బడికి.
రోజూ పోదాం మన బడికి.

4) Baḍiki pōdāṁ pōdāṁ pōdāṁ mana baḍiki. Rōjū pōdāṁ mana baḍiki. Caduvula kōsaṁ mana baḍiki. Āṭalu kōsaṁ mana baḍiki. Pāṭala kōsaṁ mana baḍiki. Kam'mani kathalaku mana baḍiki. Bom'malu gīyaga mana baḍiki. Naluguru meccaga mana baḍiki. Pōdāṁ pōdāṁ mana baḍiki. Rōjū pōdāṁ mana baḍiki.


4) Go to school Let's go to our school. Every day we go to school. For studies our school. For games our school.
For songs our school.
Beautiful stories our school. Toys are dancing in our school. Four blessings our school. Let's go to our school. Every day we go to school.


Page 16
---------
1) ఇల్లు

1) బొమ్మలో ఎవరెవరు ఉన్నారు?
2) వారు ఏం చేస్తున్నారు?
3) మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?
4) బొమ్మలో ఏయే వస్తువులున్నవి?
5) మీ ఇంట్లో ఏయే వస్తువులు ఉన్నవి?

1) Illu 1) bom'malō evarevaru unnāru? 2) Vāru ēṁ cēstunnāru? 3) Mī iṇṭlō evarevaru uṇṭāru? 4) Bom'malō ēyē vastuvulunnavi? 5) Mī iṇṭlō ēyē vastuvulu unnavi?

1) house 1) Who are in the picture? 2) What are they doing? 3) Who is in your house? 4) What are the objects in the picture? 5) What items are there in your home?

Page 18
------
2) తోట

1) తోటలో ఏమేమి ఉన్నావు?
2) మీకు తెల్సిన కొన్ని పండ్ల పేర్లు చెప్పండి?
3) మీకు తెల్సిన పూల పేర్లు చెప్పండి?
4) తోటలో వెళితో మీరు ఏం చేస్తారు?

2) Tōṭa 1) tōṭalō ēmēmi unnāvu? 2) Mīku telsina konni paṇḍla pērlu ceppaṇḍi? 3) Mīku telsina pūla pērlu ceppaṇḍi? 4) Tōṭalō veḷitō mīru ēṁ cēstāru?

2) garden 1) What's in the garden? 2) Tell us the names of some fruits that you find? 3) Tell the names of flowers that you find? 4) What do you do after going to garden?

No comments:

Post a Comment

Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...