Tuesday, February 6, 2024

Grape fruit - Anguru Pandu - Telugu Chapter - Fox and sour grapes

 


10. అంగూరు పండు

ఒక అడవిలో ఒక నక్క అంగూరు పండు తినాలని అనుకున్నది.
Oka aḍavilō oka nakka aṅgūru paṇḍu tinālani anukunnadi.
एक जंगल में एक लोमड़ी अंगूर खाना चाहती थी।

ఎక్కడెక్కడో తిరిగింది.
Ekkaḍekkaḍō tirigindi.
Yahan wahan ghoom rahi thi.

ఐదారు తోటలు చూసింది.
Aidāru tōṭalu cūsindi.
Paanch bagiche dekhe.

చివరకు అంగూరు తోటకు పోయింది.
Civaraku aṅgūru tōṭaku pōyindi.
अंततः अंगूर के बाग में गया।

అంగూరులను చూసింది.
Aṅgūrulanu cūsindi.
अंगूर देखा.

పండ్ల కోసం ఉరికింది.
Paṇḍla kōsaṁ urikindi.
Was Hungry for fruits.

అంగూరు పండ్లను అందుకుందామని ఎగిరింది.
Aṅgūru paṇḍlanu andukundāmani egirindi.
वह अंगूर लेने के लिए उड़ी।

ఎంత ఎగిరినా ఒక్క అంగూరు పండు కూడా అందలేదు.
Enta egirinā okka aṅgūru paṇḍu kūḍā andalēdu.

मैं कितना भी उड़ूँ, मुझे एक भी अंगूर नहीं मिला।

ఏడుపు వచ్చింది.
Ēḍupu vaccindi

Rona Aaya.

"అంగూరు పండు పులుపు" అనుకుని వెనుకకు తిరిగింది.
"Aṅgūru paṇḍu pulupu" anukuni venukaku tirigindi.
"अंगूर खट्टा है" उसने सोचा और पीछे मुड़ गई।

ఇంతలో ఒక ఉడుత అంగూరు పండ్లను కిందికి వేసింది.
Intalō oka uḍuta aṅgūru paṇḍlanu kindiki vēsindi.

इसी बीच एक गिलहरी ने अंगूर गिरा दिये।

నక్క ఆ అంగూరు పండ్లను తిన్నది.
Nakka ā aṅgūru paṇḍlanu tinnadi.

लोमड़ी ने अंगूर खाये।

"అంగూరు పండు ఎంతో పసందు" అనుకుంటూ ఇంటికి పోయింది.
"Aṅgūru paṇḍu entō pasandu" anukuṇṭū iṇṭiki pōyindi.

"अंगूर फल बहुत स्वादिष्ट होता है" यह सोचते हुए वह घर चली गई।

No comments:

Post a Comment

Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...