Wednesday, February 7, 2024

Gandipet Lake Telugu Chapter

 


12. గండిపేట చెరువు

గండిపేట చెరువు హైదరాబాదులో ఉంది. గండిపేట చెరువు దగ్గరలో ఓషియన్ పార్కు ఉంది. వేసవి సెలవులలో పిల్లలూ, పెద్దలూ ఆనందంగా గడపడానికి ఇక్కడికి వస్తారు. గండిపేట చెరువు దగ్గర అమ్మవారి గుడి ఉన్నది. ఆషాఢమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గండిపేట చెరువులాంటి పెద్ద పెద్ద చెరువులు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. గండిపేట చెరువులాంటి తాగునీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

Gaṇḍipēṭa ceruvu haidarābādulō undi. Gaṇḍipēṭa ceruvu daggaralō ōṣiyan pārku undi. Vēsavi selavulalō pillalū, peddalū ānandaṅgā(happily) gaḍapaḍāniki(to spend(time)) ikkaḍiki vastāru. Gaṇḍipēṭa ceruvu daggara am'mavāri guḍi unnadi. Āṣāḍhamāsanlō am'mavāriki bōnālu samarpistāru. Gaṇḍipēṭa ceruvulāṇṭi pedda pedda ceruvulu telaṅgāṇalō ennō(bahut) unnāyi. Gaṇḍipēṭa ceruvulāṇṭi tāgunīṭi(drinking water) vanarulanu(resources) kaluṣitaṁ kākuṇḍā(se) kāpāḍukōvāli(bachana chahiye).

12. गांडीपेट तालाब

गांधीपेट तालाब हैदराबाद में स्थित है। गांडीपेट तालाब के पास एक समुद्री पार्क है। गर्मी की छुट्टियों में यहां बच्चे और बड़े दोनों मौज-मस्ती करने आते हैं। अम्मावरी गुड़ी गांधीपेट तालाब के पास स्थित है। ashadh mas में अम्मा को bonalu दिया जाता है। तेलंगाना में गांडीपेट तालाब जैसे कई बड़े तालाब हैं। गांधीपेट तालाब जैसे पेयजल स्रोतों को प्रदूषण से बचाया जाना चाहिए।

పై అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
Pai akṣarālatō ērpaḍē padālu rāyaṇḍi.

उपरोक्त अक्षरों से बने शब्द लिखिए।

కుందేలు, తాబేలుకు మధ్య పరుగుపందెం జరుగుతున్నది. కుందేలు, తాబేలు ఏమి మాట్లాడుకుంటున్నాయో ఊహించి సంభాషణలు చెప్పండి.
Kundēlu, tābēluku madhya parugupandeṁ jarugutunnadi. Kundēlu, tābēlu ēmi māṭlāḍukuṇṭunnāyō ūhin̄ci sambhāṣaṇalu ceppaṇḍi.


खरगोश और कछुए के बीच दौड़ चल रही है. अनुमान लगाएं कि खरगोश और कछुआ किस बारे में बात कर रहे हैं और संवाद कहें।

No comments:

Post a Comment

Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...