Tuesday, February 6, 2024

Hamsa Telugu Chapter

 ఆకసాన హంస  ఒకటి ఎగురుతున్నది

వేటగాడి బాణానికి గాయపడినది

రక్షణకై అటూఇటూ చూడసాగెను,

గౌతముడు ఆ హంసను చేరదీసెను

గాయంపై ఔషధంతో పూత పూసెను

తళతళమని  హంస కళ్ళు మెరిసిపోయెను


Ākasāna hansa okaṭi egurutunnadi vēṭagāḍi bāṇāniki gāyapaḍinadi rakṣaṇakai aṭū'iṭū cūḍasāgenu, gautamuḍu ā hansanu cēradīsenu gāyampai auṣadhantō pūta pūsenu taḷataḷamani hansa kaḷḷu merisipōyenu

एक हंस उड़ रहा था 

एक शिकारी के तीर से घायल

सुरक्षा के लिए चारों ओर देख रहे था ,

गौतम हंस के पास पहुँचे

घाव पर दवा का लेप लगाया

हंस की आँखें चमक उठीं



వినండి - మాట్లాడండి

అ) పక్కనున్న బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు?

ఆ) మనం ఎవరెవరికి ఎలాంటి సహాయం చేయవచ్చో చెప్పండి.

II

చదువండి

అ) పాఠంలో 'హ, స, ష, ళ, ణ, క్ష' అక్షరాలకు '' చుట్టండి.

ఆ) కింది పదాలను చదువండి. గడిలో ఉన్న అక్షరాన్ని పదాలలో గుర్తించి ' ' చుట్టండి.

1) హలం, హంస, హతం, హరం

2) సహజం, సరళ, సహనం, సమత

3) చషకం, షడంగం, షండం

4) కళ, తళతళ, గళం, దళం

5) క్షమ, అక్షరం, పక్షం, రక్ష






ఇ) కింది పదాలను చదువండి.

అహం

హలం

హంస

కలహం

దహనం

హవనం

సంత

సమంత

సంపద

๕๐

సకలం

సరళ

సవరం

సహనం

లక్ష

చషకం

షండం

ఆంక్ష

కళంకం

గరళం

దక్షత

రక్షణ

షడంగం

అరణం



No comments:

Post a Comment

Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...