Wednesday, January 16, 2019

Amma/Nanna/Manchi Alavatlu - rhymes

Learning Telugu - Telangana board - Grade 1 - Page 12/13/14

Page 12
---------
A . పాడుదాం

1) అమ్మ

అమ్మా! అమ్మా! మా అమ్మా.
చల్లని మనసు నీదమ్మా.
చందమామను చూపిస్తావు.
గోరుముద్దలు తినిపిస్తావు.
బుడిబుడి నడకలు నడిపిస్తావు.
కమ్మని కథలను వినిపిస్తావు.
మాటలు ఎన్నో నేర్విస్తావు.
పాటలు ఎన్నో పాడిస్తావు.

A. Pāḍudāṁ 1) am'ma am'mā! Am'mā! Mā am'mā. (माँ माँ मेरी माँ) Callani manasu nīdam'mā. (अच्छा मन है तुम्हारा माँ) Candamāmanu cūpistāvu. (चाँद को दिखाती हो ) Gōrumuddalu tinipistāvu. (चावल-गेंद खिलाती हो) Buḍibuḍi naḍakalu naḍipistāvu. (छोटे छोटे कदम चलना सिखाती हो ) Kam'mani kathalanu vinipistāvu. (मधुर कहानियाँ सुनाती हो ) Māṭalu ennō nērvistāvu. (शब्द बहुतेरे सिखाती हो ) Pāṭalu ennō pāḍistāvu. (गीत बहुत से गाकर सुनाती हो )


1) Amma Mother! Mother! My mother. Kind hearted my mother. Show me the moon. Feed me nuts. Take me for a walk. Tell me interesting stories. Tell me many words. Sing me many songs.


మాట్లాడండి :- 1) మీ అమ్మ పేరేమిటి? 2) మీ అమ్మ అంటే ఎందుకిష్టం? 3) మీ అమ్మ ఏం చెప్తుంది?

Māṭlāḍaṇḍi:- 1) Mī am'ma pērēmiṭi? 2) Mī am'ma aṇṭē endukiṣṭaṁ? 3) Mī am'ma ēṁ ceptundi?

Talk: - 1) What is your mother name? 2) Why is your mother like that? 3) What does your mother say?


Page 13
---------
2) నాన్న

నాన్నంటే నాకిష్టం.
నేనంటే తనకిష్టం.
ఆటలెన్నో ఆడిస్తాడు.
బొమ్మలెన్నో తెచ్చిస్తాడు.
చేయపట్టుకొని నడిపిస్తాడు.
బుద్ధులెన్నో నిర్విస్తాడు.
నాన్నంటే నాకిష్టం.
నేనంటే తనకిష్టం.

2) Nānna nānnaṇṭē nākiṣṭaṁ. Nēnaṇṭē tanakiṣṭaṁ. Āṭalennō āḍistāḍu. Bom'malennō teccistāḍu. Cēyapaṭṭukoni naḍipistāḍu. Bud'dhulennō nirvistāḍu. Nānnaṇṭē nākiṣṭaṁ. Nēnaṇṭē tanakiṣṭaṁ.

2) Father My father loves me. I love my father. He plays many games with me.
Brings me dolls. He leads. He carries the Buddha. My father loves me. I love my father.

మాట్లాడండి :-
1) మీ నాన్న పేరు ఏమిటి ?
2) మీ నాన్న ఏం చేప్తాడు? 3) మీ నాన్న అంటే నీకు ఎందుకిష్టం?

Māṭlāḍaṇḍi:-
1) Mī nānna pēru ēmiṭi?
2) Mī nānna ēṁ cēptāḍu? 3) Mī nānna aṇṭē nīku endukiṣṭaṁ?

Talk: -
1) What is your daddy name?
2) What does your father do? 3) What do you like in your father?


Page 14
----------
3) మంచి అలవాట్లు.

పొద్దున మనమూ లేవాలి.
పళ్లను బాగా లోమాలి.
చక్కగ స్నానం చేయాలి.
ఉలికిన బట్టలు కట్టాలి.
వేళకు బడికి పోవాలి.
చదువులు బాగా చదువాలి.
ఆటలు బాగా ఆడాలి.
కలసి మెలసి ఉండాలి.

3) Man̄ci alavāṭlu. Podduna manamū lēvāli. Paḷlanu bāgā lōmāli. Cakkaga snānaṁ cēyāli. Ulikina baṭṭalu kaṭṭāli. Vēḷaku baḍiki pōvāli. Caduvulu bāgā caduvāli. Āṭalu bāgā āḍāli. Kalasi melasi uṇḍāli.

3) Good habits. Wake up early. Eat good fruits. Take a shower. Wear clean clothes. Must go to school. Read the studies well. Play games well. It should be combined.

మాట్లాడండి :-
1) నీవు రోజూ లేవగానే ఏం చేస్తావు? 2) ఏ ఏ ఆటలు ఆడుతావు? 3) ఎవరిలో ఆడతావు?

Māṭlāḍaṇḍi:-

1) Nīvu rōjū lēvagānē ēṁ cēstāvu? 2) Ē ē āṭalu āḍutāvu? 3) Evarilō āḍatāvu?

1) What do you do daily? 2) What games do you play? 3) Whom do you play with?

No comments:

Post a Comment

Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...