Learning Telugu - Telangana Board - Grade 1 - Page 20/22/24
Page 20
----------
3) అంగడి
1) బొమ్మలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు?
2) అంగడిలో ఏమేమి ఉన్నవి ?
3) నీవు చూసిన అంగడిలో ఏమేమి ఉన్నవి?
4) అంగడిలో ఇంకా ఏమేమి దొరుకుతవు?
5) మీకు తెల్సిన కూరగాయల పేర్లు చెప్పండి.
3) Aṅgaḍi
1) bom'malō evarevaru ēmēṁ cēstunnāru?
2) Aṅgaḍilō ēmēmi unnavi?
3) Nīvu cūsina aṅgaḍilō ēmēmi unnavi?
4) Aṅgaḍilō iṅkā ēmēmi dorukutavu?
5) Mīku telsina kūragāyala pērlu ceppaṇḍi.
3) Bazaar
1) Who is in the picture?
2) What's on the market?
3) What's in the market you saw?
4) What else can you get on the bazaar?
5) Tell the names of the vegetable that you find.
Page 22
----------
4) వంటలు
1) బొమ్మలోని వారు ఏం చేస్తున్నారు?
2) ఏమేమీ వండారు? ఏమి వండుతుండవచ్చు?
3) మీరు ఏమేమి తినటారు?
4) నీకు ఏవి తినడమంటె బాగా ఇష్టం?
5) మీ అమ్మ ఏమేమి వండుతుంది?
4) Vaṇṭalu
1) bom'malōni vāru ēṁ cēstunnāru?
2) Ēmēmī vaṇḍāru? Ēmi vaṇḍutuṇḍavaccu?
3) Mīru ēmēmi tinaṭāru?
4) Nīku ēvi tinaḍamaṇṭe bāgā iṣṭaṁ?
5) Mī am'ma ēmēmi vaṇḍutundi?
4) Cooking
1) What are they doing in the picture?
2) What does it mean? What can you cook
3) What do you eat?
4) What do you like to eat?
5) What all does your mother cook?
-----------
Page 24
----------
5) జంతు ప్రదర్శనశాల
1) బొమ్మలో ఏ ఏ జంతువులు ఉన్నవి?
2) ఏయే పక్షులు కనిపిస్తున్నవి?
3) మీకు తెల్సిన మరికొన్ని జంతువుల పేర్లు చెప్పండి.
4) మీకు తెల్సిన మరికొన్ని పక్షుల పేర్లు చెప్పండి.
5) నీవు ఎప్పుడైనా 'జూ 'కు వెళ్ళావా? అక్కడ ఏమేం చూశావు?
5) Jantu pradarśanaśāla
1) bom'malō ē ē jantuvulu unnavi?
2) Ēyē pakṣulu kanipistunnavi?
3) Mīku telsina marikonni jantuvula pērlu ceppaṇḍi.
4) Mīku telsina marikonni pakṣula pērlu ceppaṇḍi.
5) Nīvu eppuḍainā'jū'ku veḷḷāvā? Akkaḍa ēmēṁ cūśāvu?
5) Zoo
1) What animals are in the picture?
2) Which birds are visible?
3) Tell the names of some other animals that you find.
4) Tell the names of some of the birds that you can tell.
5) Did you ever go to 'Zoo'? What did you see there?