Tuesday, January 15, 2019

Araka

Learning Telugu - Telangana Board - Grade 1 - Page 39/40
३) అరక
అరక అరక ఇది మన అరక
ఎద్దులు లాగే చక్కని అరక
పొలమును చదునుగ దున్నే అరక
రైతుకు అండగ ఉండే అరక


Araka araka idi mana araka eddulu lāgē cakkani araka polamunu cadunuga dunnē araka raituku aṇḍaga uṇḍē araka

हल हल ये हमारा हल
बैलों को भाए बढ़िया हल
खेत को समतल जोते हल
किसान का साथी होता है हल

పొలంలో ఏమేమి పండిస్తారు ?
Polanlō ēmēmi paṇḍistāru?
खेत में क्या क्या बोया जाता है?

ఎన్నిసార్లు - ennisārlu - कितनी बार
గీసి, రంగులు వేయండి - Gīsi, raṅgulu vēyaṇḍi - Draw and paint.

No comments:

Post a Comment

Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...