Learning Telugu - Telangana Board - Grade 1 - Page 26/27/28
----------
Page 26
6) బడి
1. పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు?
2. బొమ్మలోని పిల్లలు ఎం చేస్తున్నారు?
3. తరగతి గదిలో ఏమేమి ఉన్నావు?
4. మీ తరగతిలో ఏమేం ఉన్నావు?
5. మీరు మీ టీచర్తో ఏమి మాట్లాడుతారు?
6. మీ బడిలో మీకు ఏవంటే ఇష్టం?
6) Baḍi 1. Pillalandarū ekkaḍa unnāru? 2. Bom'malōni pillalu eṁ cēstunnāru? 3. Taragati gadilō ēmēmi unnāvu? 4. Mī taragatilō ēmēṁ unnāvu? 5. Mīru mī ṭīcartō ēmi māṭlāḍutāru? 6. Mī baḍilō mīku ēvaṇṭē iṣṭaṁ?
6) School 1. Where are all the children 2. Children in the toy are doing? 3. What's in the classroom? 4. What is your classroom? 5. What do you talk to your teacher? 6. What do you like in your school?
------------
Page 27
పలక
కడవ
పనస
పడవ
Page 28
---------------
3. చదువుదాం
1. బొమ్మలు - పదాలు
కింది బొమ్మలో చుడండి. వాటి పేర్లు చెప్పండి. చదువండి. ఇంతకూ ముందు
3. Caduvudāṁ 1. Bom'malu - padālu kindi bom'malō cuḍaṇḍi. Vāṭi pērlu ceppaṇḍi. Caduvaṇḍi. Intakū mundu
3. Let's read 1. Pictures - Words Look at the following picture. Tell their names. Read. Before that.
పలక తబల అరక ఈత సవరం ఊయల శనగ ఆట చదరంగం ఉమ జడ ఇటుక ఎలుక ఏనుగు ఒకటి ఓడ ఔషధం
Palaka tabala araka īta savaraṁ ūyala śanaga āṭa cadaraṅgaṁ uma jaḍa iṭuka eluka ēnugu okaṭi ōḍa auṣadhaṁ
Board Tabla Plough Swimming Wig Hammock Peanut Game Chess Uma's braid(Hindi - Choti) Brick Rat Elephant One Ship Medicine

Palaka
kaḍava
panasa
paḍava
Board
Pitcher
Jackfruit
Boat
----------Page 28
---------------
3. చదువుదాం
1. బొమ్మలు - పదాలు
కింది బొమ్మలో చుడండి. వాటి పేర్లు చెప్పండి. చదువండి. ఇంతకూ ముందు
3. Caduvudāṁ 1. Bom'malu - padālu kindi bom'malō cuḍaṇḍi. Vāṭi pērlu ceppaṇḍi. Caduvaṇḍi. Intakū mundu
3. Let's read 1. Pictures - Words Look at the following picture. Tell their names. Read. Before that.
పలక తబల అరక ఈత సవరం ఊయల శనగ ఆట చదరంగం ఉమ జడ ఇటుక ఎలుక ఏనుగు ఒకటి ఓడ ఔషధం
Palaka tabala araka īta savaraṁ ūyala śanaga āṭa cadaraṅgaṁ uma jaḍa iṭuka eluka ēnugu okaṭi ōḍa auṣadhaṁ
Board Tabla Plough Swimming Wig Hammock Peanut Game Chess Uma's braid(Hindi - Choti) Brick Rat Elephant One Ship Medicine
No comments:
Post a Comment