Wednesday, January 16, 2019

Palaka

Learning Telugu - Telangana Board - Grade 1 - Page 33/34/35

పలక.
నల్లనల్లని నా పలక.
నాలుగు మూలల నా పలక.
అక్షరాలను రాసే పలక.
అంకెలు సంఖ్యలు రాసె పలక

Palaka. Nallanallani nā palaka. Nālugu mūlala nā palaka. Akṣarālanu rāsē palaka. Aṅkelu saṅkhyalu rāse palaka

Board.
Black black my board.
4 cornered my board.
We write letters on board.
We write digits and numbers on board.

వినండి - మాట్లాడండి

1) తరగతిలో పిల్లలు ఏం చేస్తున్నారు?
2) తరగతి గదిలో ఏమేమి ఉన్నాయి?

చదువడం
1) గేయంలో 'పలక'ను గుర్తించి (circle ) చుట్టండి.
2) కింది బొమ్మను చూడండి. పదాన్ని చదువండి. అక్షరాలను చదువండి. ఈ అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి.
3) 'ప -ల -క '  అక్షరాలతో వచ్చే పదాలు చదువండి.

Vinaṇḍi - māṭlāḍaṇḍi 1) taragatilō pillalu ēṁ cēstunnāru? 2) Taragati gadilō ēmēmi unnāyi? Caduvaḍaṁ 1) gēyanlō'palaka'nu gurtin̄ci (circle) cuṭṭaṇḍi. 2) Kindi bom'manu cūḍaṇḍi. Padānni caduvaṇḍi. Akṣarālanu caduvaṇḍi. Ī akṣarālanu varṇamālalō gurtin̄caṇḍi. 3)'Pa -la -ka' akṣarālatō vaccē padālu caduvaṇḍi.


Listen - talk 1) What are the children doing in the classroom? 2) What's in the classroom? Reading 1) Find the 'palaka' in the game and circle it. 2) See the following picture. Read the word. Read the letters. Identify these letters in the alphabet. 3) Read the words that come with the letter 'Pa-la-ka'.

రాయడం.
1) అక్షరాలను గీతల మధ్యలో రాయడం.
2) కింది అక్షరాలను చుక్కలో కలువుతూ రాయడం. కలిపి చదువండి. రాయడం.

సృ జనాత్మకత
1) కింది బొమ్మను చుడండి. మీరు గీయండి. రంగులు మేయండి.

Rāyaḍaṁ. 1) Akṣarālanu Gītalamadhyalō rāyaḍaṁ. 2) Kindi akṣarālanu cukkalō kaluvutū rāyaḍaṁ. Kalipi caduvaṇḍi. Rāyaḍaṁ. Sr̥ janātmakata 1) kindi bom'manu cuḍaṇḍi. Mīru gīyaṇḍi. Raṅgulu mēyaṇḍi.

लेखन। १) रेखाओं के बीच में अक्षर लिखना। 2) डॉटेड अक्षरों को मिलाएं । इसे एक साथ पढ़ें। लिखें ।

सृजनात्मकता 1) निम्नलिखित तस्वीर को देखो। आप ड्रा करें। अपने रंगों को रंग दें।

No comments:

Post a Comment

Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...