Tuesday, February 6, 2024

Ramzan Chapter Telugu



 రంజాన్

రంజాన్ పండుగ వచ్చింది
సంబరమెంతో తెచ్చింది
కొత్త బట్టలు తొడిగాము
ఒంటికి సెంటు పూశాము
భక్తితొ నమాజ్ చేశాము
దోస్తులందరిని కలిశాము
ఈద్ ముబారక్ చెప్పాము
షీర్ ఖుర్మా పంచాము


Ran̄jān
ran̄jān paṇḍuga vaccindi
sambaramentō teccindi
kotta baṭṭalu toḍigāmu
oṇṭiki seṇṭu pūśāmu
bhaktito namāj cēśāmu
dōstulandarini kaliśāmu
īd mubārak ceppāmu
ṣīr khurmā pan̄cāmu

रमजान

रमज़ान का त्यौहार आ गया है

जश्न के साथ लाया गया

हम नए कपड़े पहनते हैं
हमने शरीर पर खुशबू लगाई.

हमने श्रद्धापूर्वक प्रार्थना की

हम सभी दोस्तों से मिले

हमने कहा ईद मुबारक

हमने शीर खुरमा बांटा


వినండి - మాట్లాడండి

అ) మీరు కొత్త బట్టలు ఎప్పుడెప్పుడు వేసుకుంటారు?

ఆ) మీరు జరుపుకొనే పండుగలు ఏవి?

ఇ) నీకు ఏ పండుగ అంటే ఇష్టం? ఎందుకు?

ఈ) మీరు ఆ పండుగను ఎలా జరుపుకుంటారో చెప్పండి.


1. Vinaṇḍi - māṭlāḍaṇḍi a) mīru kotta baṭṭalu eppuḍeppuḍu vēsukuṇṭāru? Ā) mīru jarupukonē paṇḍugalu ēvi? I) nīku ē paṇḍuga aṇṭē iṣṭaṁ? Enduku? Ī) mīru ā paṇḍuganu elā jarupukuṇṭārō ceppaṇḍi.

सुनो - बोलो

क) आप नये कपड़े कब पहनते हैं?

क) आप कौन से त्यौहार मनाते हैं?

ई) आपको कौन सा त्यौहार पसंद है? क्यों

ङ) बताओ तुम वह त्यौहार कैसे मनाते हो?


No comments:

Post a Comment

Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...