Tuesday, February 6, 2024

Ramzan Chapter Telugu



 రంజాన్

రంజాన్ పండుగ వచ్చింది
సంబరమెంతో తెచ్చింది
కొత్త బట్టలు తొడిగాము
ఒంటికి సెంటు పూశాము
భక్తితొ నమాజ్ చేశాము
దోస్తులందరిని కలిశాము
ఈద్ ముబారక్ చెప్పాము
షీర్ ఖుర్మా పంచాము


Ran̄jān
ran̄jān paṇḍuga vaccindi
sambaramentō teccindi
kotta baṭṭalu toḍigāmu
oṇṭiki seṇṭu pūśāmu
bhaktito namāj cēśāmu
dōstulandarini kaliśāmu
īd mubārak ceppāmu
ṣīr khurmā pan̄cāmu

रमजान

रमज़ान का त्यौहार आ गया है

जश्न के साथ लाया गया

हम नए कपड़े पहनते हैं
हमने शरीर पर खुशबू लगाई.

हमने श्रद्धापूर्वक प्रार्थना की

हम सभी दोस्तों से मिले

हमने कहा ईद मुबारक

हमने शीर खुरमा बांटा


వినండి - మాట్లాడండి

అ) మీరు కొత్త బట్టలు ఎప్పుడెప్పుడు వేసుకుంటారు?

ఆ) మీరు జరుపుకొనే పండుగలు ఏవి?

ఇ) నీకు ఏ పండుగ అంటే ఇష్టం? ఎందుకు?

ఈ) మీరు ఆ పండుగను ఎలా జరుపుకుంటారో చెప్పండి.


1. Vinaṇḍi - māṭlāḍaṇḍi a) mīru kotta baṭṭalu eppuḍeppuḍu vēsukuṇṭāru? Ā) mīru jarupukonē paṇḍugalu ēvi? I) nīku ē paṇḍuga aṇṭē iṣṭaṁ? Enduku? Ī) mīru ā paṇḍuganu elā jarupukuṇṭārō ceppaṇḍi.

सुनो - बोलो

क) आप नये कपड़े कब पहनते हैं?

क) आप कौन से त्यौहार मनाते हैं?

ई) आपको कौन सा त्यौहार पसंद है? क्यों

ङ) बताओ तुम वह त्यौहार कैसे मनाते हो?


Thursday, February 27, 2020

Some common sentences

मैं कौन हूँ?

నేను ఎవరు?

Nēnu evaru?
Who am I?
------------------- तुम कौन हो?

నీవెవరు?

Nīvevaru?

Who are you?
---------------------
आप कौन हो?

మీరు ఎవరు

Mīru evaru

Who are you?
--------------------------- आपका नाम क्या है?


మీ పేరు ఏమిటి


Mī pēru ēmiṭi


What is your name?
--------------------------------------


तुम्हारा नाम क्या है?
నీ పేరు ఏమిటి?


Nī pēru ēmiṭi?


What is your name?
---------------------------------


मेरा नाम कबीर है |


నా పేరు కబీర్

Nā pēru kabīr

My name is Kabir.


---------------------------
आपकी उम्र क्या है?


మీ వయస్సు ఎంత

Mī vayas'su enta

What is your age?
---------------------------
तुम्हारी उम्र क्या है?


నీ వయసెంత?


Nī vayasenta?


What is your age?
-------------------------
मेरी आयु आठ वर्ष है। 


నా వయసు ఎనిమిది సంవత్సరాలు.

Nā vayasu enimidi sanvatsarālu.

I am eight years old.
------------------------------


कुत्ते के बच्चे, तू मेरा भाई नहीं है।

కుక్క పిల్ల నువ్వు నా సోదరుడు కాదు 

Kukka pilla nuvvu nā sōdaruḍu kādu

Son of dog, you are not my brother.

Tuesday, April 2, 2019

illu

Grade 3 chapter 1
ఇల్లు
1. బొమ్మలో ఏమేం వస్తువులు కనిపిస్తున్నాయి? ఎవరెవరు ఉన్నారు ?
2. కుటుంబంలో కనిపిస్తున్న వారందరికీ పేర్లు పెట్టండి.
3. అమ్మ ఏమేం వడ్డిస్తున్నది? నిన్న నువ్వు ఏమేం తిన్నావు?
4. బొమ్మలో చిలుక్కోయ్యలకు ఏమేం వేలాడుతున్నాయి? వాటి గురించి చెప్పండి.
5. మీ అమ్మ, తాతలతో  మీరు ఏమేం ముచ్చట్లు చెప్పుతారు?
6. మీ ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి? ఎవరెవరు ఉంటారో చెప్పండి?

Illu 1. Bom'malō ēmēṁ vastuvulu kanipistunnāyi? Evarevaru unnāru? 2. Kuṭumbanlō kanipistunna vārandarikī pērlu peṭṭaṇḍi. 3. Am'ma ēmēṁ vaḍḍistunnadi? Ninna nuvvu ēmēṁ tinnāvu? 4. Bom'malō cilukkōyyalaku ēmēṁ vēlāḍutunnāyi? Vāṭi gurin̄ci ceppaṇḍi. 5. Mī am'ma, tātalatō mīru ēmēṁ muccaṭlu cepputāru? 6. Mī iṇṭlō ēmēṁ vastuvulu unnāyi? Evarevaru uṇṭārō ceppaṇḍi?

घर 1.चित्र में कौन कौन सी वस्तुएँ दिखाई देती हैं? कौन कौन हैं? 2. परिवार के सभी लोगों को नाम दें। 3. अम्मा क्या कर रही है? कल आपने क्या क्या खाया था? 4. तोते के लिए फांसी क्या हैं? उन्हें इसके बारे में बताएं। 5. आपकी माँ और दादा-दादी के क्या मायने हैं? 6. आपके घर में कौन सी वस्तुएं हैं? बताओ कौन है?

Thursday, February 21, 2019

Batukam'ma pēruddāṁ

2. బతుకమ్మ పేరుద్దాం
తీరైన పువ్యూలనూ కోల్ - ఏరీ తెచ్చామూ కోల్
రంగుల పూలన్నీ కోల్ - రాసులుగా పోసి కోల్

2. Batukam'ma pēruddāṁ tīraina puvyūlanū kōl - ērī teccāmū kōl raṅgula pūlannī kōl - rāsulugā pōsi kōl


Monday, February 11, 2019

Raṅgu raṅgula pūlu



రంగు రంగుల పూలు

సన్న సన్న జల్లుల్లా వలలో
వానజల్లు కురిసే వలలో

తోటలో పూలన్నీ  వలలో
బతుకమ్మనే అడిగే వలలో

బంతీ, చామంతులూ  వలలో
కాలువలు పొగడిలు వలలో

రుద్రాక్ష, వరహాలు  వలలో
ముత్యాలు, గునుగులూ  వలలో

రంగు రంగుల పూలు వలలో

Raṅgu raṅgula pūlu sanna sanna jallullā valalō vānajallu kurisē valalō
tōṭalō pūlannī valalō batukam'manē aḍigē valalō
bantī, cāmantulū valalō kāluvalu pogaḍilu valalō
rudrākṣa, varahālu valalō mutyālu, gunugulū valalō
raṅgu raṅgula pūlu valalō

Saturday, February 9, 2019

kanjar

జజ్జనకం జనారే
కంజరనే బజారే
గజ్జెల కంజరాతో
దరువులెన్నొ వేయరే

కంజరనే కొట్టరే
పాటలెన్నొ పాడరే
కంజరతో పాటలకు
ఆటలెన్నొ ఆటరే

ఆటలతో పాటలతో
ఆనందం పొందరే

Jajjanakaṁ janārē kan̄jaranē bajārē gajjela kan̄jarātō daruvulenno vēyarē kan̄jaranē koṭṭarē pāṭalenno pāḍarē kan̄jaratō pāṭalaku āṭalenno āṭarē āṭalatō pāṭalatō ānandaṁ pondarē

Tuesday, February 5, 2019

last few pages

done till 81 from reverse

ఏర్పడిన జంతువుపెరు  చెప్పండి . దావివి గురించి మాట్లాడండి.
Ērpaḍina jantuvuperu ceppaṇḍi. Dāvivi gurin̄ci māṭlāḍaṇḍi.

వర్ణమాలలోని అక్షరాలతో పదాలు రాయండి.
Varṇamālalōni akṣarālatō padālu rāyaṇḍi.

Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...