రంగు రంగుల పూలు
సన్న సన్న జల్లుల్లా వలలో
వానజల్లు కురిసే వలలో
తోటలో పూలన్నీ వలలో
బతుకమ్మనే అడిగే వలలో
బంతీ, చామంతులూ వలలో
కాలువలు పొగడిలు వలలో
రుద్రాక్ష, వరహాలు వలలో
ముత్యాలు, గునుగులూ వలలో
రంగు రంగుల పూలు వలలో
Raṅgu raṅgula pūlu
sanna sanna jallullā valalō
vānajallu kurisē valalō
tōṭalō pūlannī valalō
batukam'manē aḍigē valalō
bantī, cāmantulū valalō
kāluvalu pogaḍilu valalō
rudrākṣa, varahālu valalō
mutyālu, gunugulū valalō
raṅgu raṅgula pūlu valalō
No comments:
Post a Comment