Wednesday, January 30, 2019

Okaṭi, ōḍa, auṣadhaṁ

ఒకటి, ఓడ, ఔషధం

ఒకటి, ఒకటి, ఒకటి
మనమంతా ఒకటి

నీటి మీద ఓడ
సాగిపోయే ఓడ

వైద్యుడిచ్చు ఔషధం
ఆరోగ్యమిచ్చు ఔషధం

Okaṭi, ōḍa, auṣadhaṁ okaṭi, okaṭi, okaṭi manamantā okaṭi nīṭi mīda ōḍa sāgipōyē ōḍa vaidyuḍiccu auṣadhaṁ ārōgyamiccu auṣadhaṁ

एक, जहाज, दवा एक, एक, एक हम सब एक हैं पानी पर जहाज जहाजरानी जहाज डॉक्टर की दवा स्वस्थ दवा

Tuesday, January 29, 2019

Eluka ēnugu

ఎలుక ఏనుగు
ఎలుక ఏనుగు కలిసాయి
పట్నం విధులు తిరిగాయి
ఏనుగు ఐస్ క్రీం చూసింది
తొండం చాచి తీసింది
తినమని ఎలుకకు ఇచ్చింది

Eluka ēnugu eluka ēnugu kalisāyi paṭnaṁ vidhulu tirigāyi ēnugu ais krīṁ cūsindi toṇḍaṁ cāci tīsindi tinamani elukaku iccindi

चूहा हाथी
चूहा हाथी मिले
शहर की सडकों पे तफरीह करने निकले
हाथी ने आइसक्रीम देखी
सूंड खींच(stretch ) करके आइसक्रीम ली
खाने के लिए चूहे को दी(Offered)

కింది వాటిని జతపరచండి
Kindi vāṭini jataparacaṇḍi
Join the below pairs.

వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి?
Vāḷḷu ēṁ māṭlāḍukuṇṭunnārō ceppaṇḍi?
वे क्या बातें कर रहे हैं, बताओ?




ittuk

ఇటుక
మట్టితో చేసిన ఎర్రని ఇటుక
బట్టీలో కాల్చిన ఎర్రని ఇటుక
గోడ కట్టుటకు ఎర్రని ఇటుక
ఇల్లు కట్టుటకు ఎర్రని ఇటుక

Iṭuka maṭṭitō cēsina errani iṭuka baṭṭīlō kālcina errani iṭuka gōḍa kaṭṭuṭaku errani iṭuka illu kaṭṭuṭaku errani iṭuka

ईंट मिट्टी से बनी लाल(reddish) ईंट भट्ठे में तपी(भुनी/सिंकी/जली ) लाल(reddish) ईंट दीवार बनाने के लिए लाल ईंट घर बनाने के लिए लाल ईंट

Sunday, January 27, 2019

umajaḍa

నల్లనైన ఉమజడ
అందమైన ఉమజడ
మల్లెపూల మంచిజడ
జడకుచ్చుల ఉమజడ
పొడవైనది ఉమజడ

Nallanaina umajaḍa
andamaina umajaḍa
mallepūla man̄cijaḍa
jaḍakuccula umajaḍa
poḍavainadi umajaḍa

काली सी उमा की चोटी
सुन्दर सी उमा की चोटी
चमेली(बेला) फूल वाली अच्छी चोटी
गाँठों वाली उमा की चोटी
लम्बी लम्बी उमा की चोटी

adding 'aina' at the end of a noun creates an adjective.
For e.g., అంద(Andaṁ) is beauty and అందమైన (andamaina) is beautiful.
నల్ల రంగు (Nalla raṅgu) is black color and నల్లనైన (Nallanaina) is 'black' adjective.
పొడవ(Poḍava) is length and పొడవైన (Poḍavaina) is long. 
Then, what is పొడవైనది (poḍavainadi)?

poḍavaina umajaḍa = Long braid
poḍavainadi umajaḍa = Long is the braid, so this is a complete sentence as opposed to the above which is incomplete.

ఏఏ పూలతో పూలజడలు వేసుకుంటారు ? ఎప్పుడెప్పుడు?
Ē'ē pūlatō pūlajaḍalu vēsukuṇṭāru? Eppuḍeppuḍu?
किन किन फूलों से चोटी को सजाया जाता है? कब कब?


Saturday, January 26, 2019

chadarangam

page 57

చదరంగం చదరంగం 
తెల్లని గడుల చదరంగం 
నల్లని గడుల చదరంగం
ఎత్తులు వేసే చదరంగం 
మెదడుకు మేత చదరంగం 

Cadaraṅgaṁ cadaraṅgaṁ tellani gaḍula cadaraṅgaṁ nallani gaḍula cadaraṅgaṁ ettulu vēsē cadaraṅgaṁ medaḍuku mēta cadaraṅgaṁ

शतरंज की बिसात सफेद कोशिकाएं शतरंज ब्लैक सेल्स शतरंज
heights of frenzy Chess मस्तिष्क के लिए खाना चैस

చదరంగం ఆటను వేటితో ఆడుతారు?
Cadaraṅgaṁ āṭanu vēṭitō āḍutāru?
?

Thursday, January 24, 2019

aata

ఆట
అందమైన పిల్లలం
ఆటలాడే పిల్లలం
ఆటలతో ఆనందం
ఆటలతో ఆరోగ్యం

Āṭa andamaina pillalaṁ āṭalāḍē pillalaṁ āṭalatō ānandaṁ āṭalatō ārōgyaṁ

खेल
सुन्दर बच्चा
खेलता बच्चा
खेलने से आनन्द
खेलने से स्वास्थ्य

మీరు ఆడుకునే ఆటల పేర్లు చెప్పిండి
Mīru āḍukunē āṭala pērlu ceppiṇḍi
आपके द्वारा खेले जाने वाले खेलों के नाम बताएं

బొమ్మకు సరైన పదాన్ని గుర్తించండి
Bom'maku saraina padānni gurtin̄caṇḍi
चित्र के लिए सही शब्द की पहचान करें

వీటిలోని అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి
Vīṭilōni akṣarālanu varṇamālalō gurtin̄caṇḍi
इन अक्षरों को वर्णमाला में पहचानिये।

కింది పట్టిక ఆధారంగా పదాలు రాయండి
Kindi paṭṭika ādhāraṅgā padālu rāyaṇḍi
निम्नलिखित तालिका के आधार पर शब्द लिखें

పిల్లలు ఏం మాట్లాడుకుంతున్నారో?
Pillalu ēṁ māṭlāḍukuntunnārō?
बच्चे क्या बात कर रहे हैं?

Wednesday, January 23, 2019

shanaga (Peanut)

శనగ

అమ్మ అంగడికి వెళ్లింది
శనగలు శానా తెచ్చింది
శనగ గుడాలు చేసింది
చెల్లెకు నాకు పెట్టింది

Śanaga 

am'ma aṅgaḍiki veḷlindi 
śanagalu śānā teccindi 
śanaga guḍālu cēsindi 
celleku nāku peṭṭindi

मूंगफली
माँ बाजार गयी 
बहुत सारी (तेलुगु शब्द है शाना , एक्चुअली सही शब्द है चाना पर लोकल डायलेक्ट में शाना) मूंगफली ले आई 
शनगा गुड़ालु (एक विशेष व्यंजन जो मूंगफली से बनाया जाता है ) बनाया 
बहन को (और) मुझको दिया (खिलाया)

శనగలతో ఏమేమి వండుతారు?
Śanagalatō ēmēmi vaṇḍutāru?
मूंगफली से क्या क्या पकाया जाता है?

వాటి కింది గీత గిమండి. 
Vāṭi kindi gīta gimaṇḍi.
?

కింది పదాలలో సరైన పదాన్ని గుర్తించి దాని కింది గిమండి. 
Kindi padālalō saraina padānni gurtin̄ci dāni kindi gimaṇḍi.
?
వాటిలోని అక్షరాలు ఏవి ఎన్ని సార్లు వచ్చాయో రాయండి. 
Vāṭilōni akṣarālu ēvi enni sārlu vaccāyō rāyaṇḍi.

కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి. 
Kindi cukkalu kaluputū akṣarālu rāyaṇḍi.
निम्न बिंदुओं को जोड़के अक्षर लिखो.

పాప విస్ల ఊదింది . 
Pāpa visla ūdindi.
बच्ची ने सीटी बजाई।

పాప పలక పై రాసింది. 
Pāpa palaka pai rāsindi.
बच्ची ने स्लेट(बोर्ड) पर लिखा।

గళ్లలోని అక్షరాలతో పదాలు రాయండి. 

Gaḷlalōni akṣarālatō padālu rāyaṇḍi.
वर्गों में अक्षरों से शब्द लिखें।

గేయాన్ని రాగయుక్తంగా పడండి. 
Gēyānni rāgayuktaṅgā paḍaṇḍi.

Mahapranalu Telugu Chapter

  మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...