Thursday, February 21, 2019
Monday, February 11, 2019
Raṅgu raṅgula pūlu
రంగు రంగుల పూలు
సన్న సన్న జల్లుల్లా వలలో
వానజల్లు కురిసే వలలో
తోటలో పూలన్నీ వలలో
బతుకమ్మనే అడిగే వలలో
బంతీ, చామంతులూ వలలో
కాలువలు పొగడిలు వలలో
రుద్రాక్ష, వరహాలు వలలో
ముత్యాలు, గునుగులూ వలలో
రంగు రంగుల పూలు వలలో
Raṅgu raṅgula pūlu
sanna sanna jallullā valalō
vānajallu kurisē valalō
tōṭalō pūlannī valalō
batukam'manē aḍigē valalō
bantī, cāmantulū valalō
kāluvalu pogaḍilu valalō
rudrākṣa, varahālu valalō
mutyālu, gunugulū valalō
raṅgu raṅgula pūlu valalō
Saturday, February 9, 2019
kanjar
జజ్జనకం జనారే
కంజరనే బజారే
గజ్జెల కంజరాతో
దరువులెన్నొ వేయరే
కంజరనే కొట్టరే
పాటలెన్నొ పాడరే
కంజరతో పాటలకు
ఆటలెన్నొ ఆటరే
ఆటలతో పాటలతో
ఆనందం పొందరే
Jajjanakaṁ janārē kan̄jaranē bajārē gajjela kan̄jarātō daruvulenno vēyarē kan̄jaranē koṭṭarē pāṭalenno pāḍarē kan̄jaratō pāṭalaku āṭalenno āṭarē āṭalatō pāṭalatō ānandaṁ pondarē
కంజరనే బజారే
గజ్జెల కంజరాతో
దరువులెన్నొ వేయరే
కంజరనే కొట్టరే
పాటలెన్నొ పాడరే
కంజరతో పాటలకు
ఆటలెన్నొ ఆటరే
ఆటలతో పాటలతో
ఆనందం పొందరే
Jajjanakaṁ janārē kan̄jaranē bajārē gajjela kan̄jarātō daruvulenno vēyarē kan̄jaranē koṭṭarē pāṭalenno pāḍarē kan̄jaratō pāṭalaku āṭalenno āṭarē āṭalatō pāṭalatō ānandaṁ pondarē
Tuesday, February 5, 2019
last few pages
done till 81 from reverse
ఏర్పడిన జంతువుపెరు చెప్పండి . దావివి గురించి మాట్లాడండి.
Ērpaḍina jantuvuperu ceppaṇḍi. Dāvivi gurin̄ci māṭlāḍaṇḍi.
వర్ణమాలలోని అక్షరాలతో పదాలు రాయండి.
Varṇamālalōni akṣarālatō padālu rāyaṇḍi.
ఏర్పడిన జంతువుపెరు చెప్పండి . దావివి గురించి మాట్లాడండి.
Ērpaḍina jantuvuperu ceppaṇḍi. Dāvivi gurin̄ci māṭlāḍaṇḍi.
వర్ణమాలలోని అక్షరాలతో పదాలు రాయండి.
Varṇamālalōni akṣarālatō padālu rāyaṇḍi.
Subscribe to:
Comments (Atom)
Mahapranalu Telugu Chapter
మహాప్రాణాలు "మహాప్రాణాలు" is a Telugu term that translates to "Mahaprana" in English, which refers to a class of conso...
-
Learning Telugu - Telangana board - Grade 1 - Page 12/13/14 Page 12 --------- A . పాడుదాం 1) అమ్మ అమ్మా! అమ్మా! మా అమ్మా. చల్లని మ...
-
Learning Telugu - Telangana Board - Grade 1 - Page 15/16/18 Page 15 --------- 4) బడికి పోదాం పోదాం పోదాం మన బడికి. రోజూ పోదాం మన బడి...
-
ఇద్దరు మిత్రులు - Iddaru mitrulu - Two Friends ఒక - Oka - One రాజ్యాన్ని- rājyānni In one kingdom విజయేంద్రుడు Vijayēndruḍu - Vijayend...

